కార్యక్రమాలు
బ్రహ్మర్షి పిరమిడ్ ప్రాంగణంలో ప్రతి నెలలో జరిగే కార్యక్రమాలు
పౌర్ణమి కార్యాక్రమాలు
పౌర్ణమి ముందు రోజు
ఉ|| 10గం||ల నుండి సా|| 5 గం||ల వరకు
మౌన ధ్యానం
పౌర్ణమి రోజు
సా|| 6 గం||ల నుండి ఉ|| 6 గం||ల వరకు
ధ్యానం
పౌర్ణమి తరువాత రోజు
ఉ||10 గం||ల నుండి సా|| 5 గం||లవరకు
మౌన ధ్యానం
నిర్వహించబడును.
ప్రతి నెల
మొదటి ఆదివారం - శ్యాకాహార రాలీ
రెండు మరియు నాల్గవ ఆదివారం - వన్ డే వర్కుషాప్స్ నిర్వహించబడును.
ప్రతి గురువారం
ఉ|| 10 గం|| నుండి 12 గం|| ల వరకు
అఖంఢ మౌన ధ్యానం
సా || 5 గం|| నుండి 6 గం||ల వరకు
సీనియర్ పిరమిడ్ మాస్టర్ క్లాస్.
ప్రతి ఆదివారం
ఉ|| 6 గం||ల నుండి 7 గం||ల వరకు
ఏకతా ధ్యానం
సా|| 4 గం||ల నుండి 5 గం||ల వరకు
ధ్యానం
సా || 5 గం||ల నుండి 6 గం||ల వరకు
బుక్ క్లబ్
కార్యక్రమాలు
ఆధ్యాత్మిక కార్యక్రమాలు
బ్రహ్మర్షి పిరమిడ్ సెంటర్‌లో ధ్యాన శిక్షణా తరగతులు మరియు వర్కుషాపులు
ధ్యాన గ్రామీణం
చుట్టుపక్కల 100 గ్రామాల్లో ధ్యాన శిక్షణ
యువతకు సాధికారత
500 పాఠశాలలు & కళాశాలల్లో ధ్యాన బోధన
PSSM - జిల్లా ప్రధాన కార్యాలయం
పరిపాలనా కార్యకలాపాలను నిర్వహించడం
నివాస ఆశ్రమం
50 మంది నివాసితులకు నిర్విరామ ధ్యాన సాధన చేసే సౌకర్యాలు