మనసును ఆధ్యాత్మికత వైపు
మళ్ళించడానికి సౌకర్యవంతమైన
సరస్వతీ హాలు .
వ్యక్తిగత కౌన్సిలింగ్ కోసం ప్రత్యేక
ఛాంబర్.
ఆధ్యాత్మిక పుస్తకాల మరియు పిరమిడ్
ల విక్రయశాల.
ప్రతి రోజూ ఇక్కడకు వచ్చి ధ్యానం చేసుకుంటున్నవారికి కమ్మని సాత్విక ఆహారం వడ్డించబడును.
ప్రశాంతమైన వాతావరణంలో
నిర్మింపబడిన వర్ణశాలలో
స్వాధ్యాయం .
సుమారు 20 మంది ధ్యానుల
నివాసార్థం అన్ని సౌకర్యాలతో స్త్రీ ,
పురుషులకు విడివిడిగా డార్మిటరీ
సదుపాయం.